మీ ముఖ్యమైన ఫైళ్ళను బ్యాకప్ తీయి

మీ ఫైళ్ళను బ్యాకింగ్ అప్ అంటే వాటిని భద్రంగా వుంచుటకు ఒక నకలు తీయడమని. పాడవడం మూలాన లేదా కోల్పోవడం మూలాన వాస్తవ ఫైళ్ళు వుపయోగింపరాకున్నా ఇది చేయబడును. దత్తాంశం కోల్పోయినప్పుడు దానిని తిరిగివుంచుటకు ఈ నకళ్ళు వుపయోగించవచ్చు. నకళ్ళు అనునవి వాస్తవ ఫైళ్ళ నుండి వేరే పరికరాలపైన నిల్వవుంచాలి. ఉదాహరణకు, మీరు USB పరికరం, బాహ్య హార్డు డ్రైవ్, CD/DVD, లేదా ఆఫ్-సైట్ సేవ వుపయోగించవచ్చు.

బ్యాకప్ తీయడానికి మంచి మార్గం ప్రతిరోజు మీ ఫైళ్ళను బ్యాకప్ తీయడం, నకళ్ళను ఆఫ్-సైట్ నందు (సాధ్యమైతే) ఎన్క్రిప్ట్ చేయడం.