ఫైళ్ళను లేదా సంచయాలను నకలుతీయి లేదా కదుల్చు

మౌస్‌తో లాగి వుదులుట ద్వారా, నకులు మరియు అతికించు ఆదేశాల ద్వారా, లేదా కీబోర్డ్ లఘువులు ఉపయోగించి ఒక ఫైలు లేదా సంచయంను కొత్త స్థానముకు నకులుతీయవచ్చు లేదా కదల్చవచ్చు.

For example, you might want to copy a presentation onto a memory stick so you can take it to work with you. Or, you could make a back-up copy of a document before you make changes to it (and then use the old copy if you don’t like your changes).

ఈ సూచనలు ఫైళ్ళకు మరియు సంచయాలకు రెంటికీ వర్తింపచేయును. మీరు ఫైళ్ళను మరియు సంచయాలను ఒకే మార్గంలో నకలుతీయండి మరియు కదల్చండి.

ఫైళ్ళను నకలుతీయి మరియు అతికించు

  1. మీరు నకలుతీద్దామని అనుకొన్న ఫైలుపై ఒకసారి నొక్కుట ద్వారా ఎంపికచేయండి.

  2. కుడి-నొక్కు నొక్కి నకలుతీయి ఎంచుకొనుము, లేదా Ctrl+C వత్తండి.

  3. వేరొక సంచయానికి వెళ్ళండి, ఎక్కడైతే మీరు ఫైలు నకలును ఉంచాలని అనుకొంటున్నారో.

  4. Click the menu button and pick Paste to finish copying the file, or press Ctrl+V. There will now be a copy of the file in the original folder and the other folder.

వాటిని కదుల్చుటకు ఫైళ్ళను కత్తిరించు మరియు అతికించు

  1. మీరు కదల్చాలని అనుకొంటున్న ఫైలు పై ఒకసారి నొక్కి దానిని ఎంపికచేయండి.

  2. కుడి-నొక్కు నొక్కి కత్తిరించు ఎంచుము, లేదా Ctrl+X వత్తండి.

  3. వేరొక సంచయంకు వెళ్ళండి, మీరు ఎచటకు ఫైలు కదల్చాలని అనుకొంచున్నారో.

  4. Click the menu button in the toolbar and pick Paste to finish moving the file, or press Ctrl+V. The file will be taken out of its original folder and moved to the other folder.

నకలుతీయుటకు లేదా కదుల్చుటకు ఫైళ్ళను లాగండి

  1. ఫైల్ నిర్వాహికను తెరచి మీరు నకలుతీయాలని అనుకొంటున్న ఫైళ్ళు కలిగివున్న సంచయానికి వెళ్ళండి.

  2. పై పట్టీ నందలి ఫైళ్ళు నొక్కుము, రెండవ విండో తెరుచుటకు కొత్త విండో ఎంపికచేయి (లేదా Ctrl+N వత్తుము). కొత్త విండో నందు, మీరు ఎచటకు ఫైలును కదల్చాలని లేదా నకలుతీయాలని అనుకుంటున్నారో ఆ సంచయంకు వెళ్ళండి.

  3. ఒక విండో నుండి వేరొక దానికి ఫైలును లాగుము. గమ్యము అనేది అదే పరికరంపై వుంటే ఇది దానిని కదుల్చును, లేదా గమ్యం వేరే పరికరంపై వుంటే దానిని నకలుతీయి.

    For example, if you drag a file from a USB memory stick to your Home folder, it will be copied, because you’re dragging from one device to another.

    లాగునప్పుడు Ctrl కీ నొక్కి పట్టుట ద్వారా మీరు ఫైలును నకలుతీయుటకు బలవంతం చేయవచ్చు, లేదా లాగునప్పుడు Shift కీను నొక్కిపట్టి కదుల్చుటకు బలవంతం చేయవచ్చు.

You cannot copy or move a file into a folder that is read-only. Some folders are read-only to prevent you from making changes to their contents. You can change things from being read-only by changing file permissions .