ఫైళ్ళను ఇతర అనువర్తనాలతో తెరువుము

When you double-click (or middle-click) a file in the file manager, it will be opened with the default application for that file type. You can open it in a different application, search online for applications, or set the default application for all files of the same type.

To open a file with an application other than the default, right-click the file and select the application you want from the top of the menu. If you do not see the application you want, select Open With Other Application. By default, the file manager only shows applications that are known to handle the file. To look through all the applications on your computer, click View All Applications.

If you still cannot find the application you want, you can search for more applications by clicking Find New Applications. The file manager will search online for packages containing applications that are known to handle files of that type.

అప్రమేయ అనువర్తనం మార్చుము

ఇచ్చిన రకపు ఫైళ్ళను తెరిచే అప్రమేయ అనువర్తనంను మీరు మార్చవచ్చు. మీరు ఫైలును తెరుచుటకు రెండుమార్లు-నొక్కునప్పుడు మీ అభీష్ట అనువర్తనం తెరుచుటకు ఇది మీకు సహాయపడును. ఉదాహరణకు, మీరు MP3 పైలును రెండుమార్లు-నొక్కినప్పుడు మీ అభీష్ట మ్యూజిక్ ప్లేయర్‌తో దానిని తెరవాలని అనుకోవచ్చు.

  1. మీరు దేని అప్రమేయ అనువర్తనం మార్చాలని అనుకొనుచున్నారో ఆ ఫైలు రకం ఎంపికచేయండి. ఉదాహరణకు, MP3 ఫైళ్ళను తెరుచుటకు ఏ అనువర్తనం ఉపయోగించాలో మార్చుటకు, .mp3 ఫైలు ఎంపికచేయి.

  2. ఫైలు పై కుడి-నొక్కు నొక్కి లక్షణాలు ఎంపికచేయి.

  3. దీనితో తెరువు టాబ్ ఎంపికచేయి.

  4. Select the application you want and click Set as default.

    If Other Applications contains an application you sometimes want to use, but do not want to make the default, select that application and click Add. This will add it to Recommended Applications. You will then be able to use this application by right-clicking the file and selecting it from the list.

ఇది ఎంపికచేసిన ఫైలుకు మాత్రమే కాకుండా అటువంటి ఫైళ్ళు అన్నిటికీ అప్రమేయ అనువర్తనంను మార్చును.