నేను బ్యాకప్ తీయాలనుకొనే ఫైళ్ళను నేను ఎక్కడ కనుగొనగలను?
బ్యాకప్ తీయునప్పుడు ఏ ఫైళ్ళను బ్యాకప్ తీయాలో నిర్ణయించడం, వాటిని గుర్తించడం, అనునవి క్లిష్టమైన పనులు. మీరు బ్యాకప్ తీయాలనుకొనే ముఖ్యమైన ఫైళ్ళు మరియు అమరికల ఉమ్మడి స్థానాలు కిందన జాబితాచేసి వున్నాయి.
-
వ్యక్తిగత ఫైళ్ళు (పత్రాలు, సంగీతం, ఫొటోలు మరియు వీడియోలు)
These are usually stored in your home folder (/home/your_name). They could be in subfolders such as Desktop, Documents, Pictures, Music and Videos.
If your backup medium has sufficient space (if it is an external hard disk, for example), consider backing up the entire Home folder. You can find out how much disk space your Home folder takes up by using the Disk Usage Analyzer.
-
దాగివున్న ఫైళ్ళు
Any file or folder name that starts with a period (.) is hidden by default. To view hidden files, press the menu button in the top-right corner of the window of Files and press Show Hidden Files, or press Ctrl+H. You can copy these to a backup location like any other file.
-
వ్యక్తిగత అమరికలు (డెస్క్టాప్ ప్రాధాన్యతలు, అలంకారాలు, మరియు సాఫ్ట్వేర్ అమరికలు)
చాలా అనువర్తనాలు వాటి అమరికలను మీ నివాస సంచయం నందలి మరుగునవున్న సంచయాలనందు వుంచును (మరుగునవున్న ఫైళ్ళపై సమాచారం కొరకు పైన చూడండి).
Most of your application settings will be stored in the hidden folders .config and .local in your Home folder.
-
వ్యవస్థ-మొత్తం అమరికలు
Settings for important parts of the system are not stored in your Home folder. There are a number of locations that they could be stored, but most are stored in the /etc folder. In general, you will not need to back up these files on a home computer. If you are running a server, however, you should back up the files for the services that it is running.