I cannot connect my Bluetooth device
మీరు బ్లూటూత్ పరికరంకు, ఫోన్ లేదా హెడ్సెట్ వంటి వాటికి అనుసంధానం కాలేక పోవడానికి చాలా కారణాలు వుండివండవచ్చు.
- అనుసంధానం నిరోధించబడినది లేక నమ్మదగినదికాదు
కొన్ని బ్లూటూత్ పరికరాలు అనుసంధానాలను అప్రమేయంగా నిరోధించును, లేదా అనుసంధానం ఏర్పరుచుటకు మీరు అమరికను మార్చవలసివుంటుంది. మీ పరికరం అనుసంధానాలను అనుమతించుటకు తగినట్లు అమర్చండి.
- బ్లూటూత్ హార్డువేర్ గుర్తించబడలేదు
Your Bluetooth adapter or dongle may not have been recognized by the computer. This could be because drivers for the adapter are not installed. Some Bluetooth adapters are not supported on Linux, so you may not be able to get the right drivers for them. In this case, you will probably have to get a different Bluetooth adapter.
- Adapter is not switched on
Make sure that your Bluetooth adapter is switched on. Open the Bluetooth panel and check that it is not disabled.
- పరికరపు బ్లూటూత్ అనుసంధానం ఆపివేయబడింది
Check that Bluetooth is turned on on the device you are trying to connect to, and that it is discoverable or visible. For example, if you are trying to connect to a phone, make sure that it is not in airplane mode.
- మీ కంప్యూటరులో బ్లూటూత్ ఎడాప్టరు లేదు
చాలా కంప్యూటర్లు బ్లూటూత్ ఎడాప్టర్లను కలిగివుండవు. మీరు బ్లూటూత్ వుపయోగించాలంటే ఒక ఎడాప్టర్ను కొనవచ్చు.