నేను నా రంగు ప్రొఫైల్ పంచుకొనవచ్చా?
మీరు మీ కొరకు సృష్టించిన రంగు ప్రొఫైల్స్ అనునది మీ హార్డువేర్ మరియు కాంతి పరిస్థితులకు తగినట్లు మీరు కాలిబ్రేట్ చేసినవి. కొన్ని వందల గంటల నుండి నడుస్తున్న ప్రదర్శన అనునది వేయి గంటల నుండి నడుస్తున్న దాని తరువాతి క్రమ సంఖ్య ప్రదర్శనతో పోల్చితే చాలా భిన్నమైన రంగు ప్రొఫైల్ కలిగివుంటుంది.
This means if you share your color profile with somebody, you might be getting them closer to calibration, but it’s misleading at best to say that their display is calibrated.
Similarly, unless everyone has recommended controlled lighting (no sunlight from windows, black walls, daylight bulbs etc.) in a room where viewing and editing images takes place, sharing a profile that you created in your own specific lighting conditions doesn’t make a lot of sense.
అమ్మకందారి వెబ్సైట్ల నుండి దింపుకొనిన ప్రొఫైళ్ళ కొరకు లేదా మీ తరుపున సృష్టించిన వాటి కొరకు తిరిగిపంపిణీచేయు నియమాలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి.