నేను రంగు ప్రొఫైళ్ళను ఎక్కడ పొందగలను?
ప్రొఫైళ్ళను పొందుటకు మంచిమార్గం వాటిని మీరే సృష్టించుట, దీనికి కొంత ప్రాథమిక వ్యయం అవుతుంది.
చాలామంది తయారీదారులు రంగు ప్రొఫైళ్ళను పరికరాల కొరకు అందించుటకు ప్రయత్నిస్తారు, కొన్నిసార్లు అవి డ్రైవర్ బండిల్స్ నందు చుట్టబడివుంటాయి వాటిని మీరు దింపుకొనవచ్చు, బహిర్గతంచేసుకొని రంగు ప్రొఫైళ్ళ కొరకు వెతకవచ్చు.
Some manufacturers do not provide accurate profiles for the hardware and the profiles are best avoided. A good clue is to download the profile, and if the creation date is more than a year before the date you bought the device then it’s likely dummy data generated that is useless.
అమ్మకందారి అందించన ప్రొఫైళ్ళు తరచుగా చెత్తగా ఎందుకుంటాయో సమాచారం కొరకు నేను నాఅంతటనేనే కాలిబ్రేషన్ ఎందుకు చేయాలి? చూడండి.