మీ హార్డు డిస్కు యొక్క పనితనం పరిశీలించండి
మీ హార్డు డిస్కు యొక్క వేగం పరిశీలించుటకు:
Open Disks from the desktop.
Choose the disk from the list in the left pane.
Click the menu button and select Benchmark disk… from the menu.
Click Start Benchmark… and adjust the Transfer Rate and Access Time parameters as desired.
-
Click Start Benchmarking… to test how fast data can be read from the disk. Administrative privileges may be required. Enter your password, or the password for the requested administrator account.
If Perform write-benchmark is checked, the benchmark will test how fast data can be read from and written to the disk. This will take longer to complete.
పరీక్ష పూర్తైనప్పుడు, ఫలితాలు గ్రాఫ్ పైన కనిపించును. పచ్చని బిందువులు మరియు కలుపుతున్న వరుసలు తీసుకొన్న మాదిరిలను సూచించును; కుడి అక్షానికి చెందినవి, ఏక్సెస్ సమయాన్ని, కింది అక్షానికి ఎదురుగావున్నవి, బెంచ్మార్కునందు పట్టిన సమయ శాతంను చూపును. నీలం వరుస రీడ్ రేట్లను చూపును, ఎరుపు వరుస వ్రైట్ రేట్లను చూపును; ఇవి ఎడమ అక్షముపై ఏక్సెస్ దత్తాంశం రేట్లవలె చూపబడును, స్పిండిల్ బయట నుండి, డిస్కు ప్రయాణించిన శాతం, కింది ఏక్సెస్ పక్కన చూపబడును.
రేఖాచిత్రం దిగువున, కనిష్ట, గరిష్ట మరియు సగటు రీడ్ మరియు వ్రైట్ రేట్లు, సగటు ఏక్సెస్ సమయపు మరియు ఆఖరి బెంచ్మార్క్ పరీక్ష నుండి గడిచిన సమయపు విలువలు ప్రదర్శించబడును.