ఏ లక్ష్యపు రకాలు తోడ్పాటునిస్తాయి?

కింది లక్ష్యపు రకాలు తోడ్పాటునిచ్చును:

  • CMP DigitalTarget

  • ColorChecker 24

  • ColorChecker DC

  • ColorChecker SG

  • i1 RGB Scan 14

  • LaserSoft DC Pro

  • QPcard 201

  • IT8.7/2

మీరు లక్ష్యాలను పేరుమోసిన అమ్మకందారులు KODAK, X-Rite మరియు LaserSoft నుండి వివిధ ఆన్‌లైన్ కొట్లలో కొనుగోలు చేయవచ్చు.

ప్రత్యామ్నాయంగా మీరు లక్ష్యాలను సరసమైన ధరకు Wolf Faust నుండి కొనుగోలు చేయవచ్చు.