మొత్తం-తెర రంగు దిద్దుబాటు కు సమాచారం దొరకలేదా?

దురదృష్టవశాత్తు, అమ్మకందారు-పంపిణీచేసిన చాలావరకు ICC ప్రొఫైల్స్ మొత్తం-తెర రంగు దిద్దుబాటు కు అవసరమైన సమాచారం కలిగివుండవు. కలర్ కాంపెన్సేషన్ చేయగల అనువర్తనములకు ఈ ప్రొఫైల్స్ వుపయోగకరం కాగలవు, అయితే మీ తెర మార్చగల అన్ని రంగులను మీరు చూడబోరు.

కాలిబ్రేషన్ మరియు కారెక్టరైజేషన్ దత్తాంశం చేర్చు, ప్రదర్శన ప్రొఫైల్ సృష్టించుటకు, మీరు colorimeter లేదా స్పెక్టోమీటర్ గా పిలువబడు ప్రత్యేక రంగు కొలమాని వుపయోగించవలసి వుంటుంది.