Magnify a screen area
తెరను పెద్దది చేయడం అనేది పాఠం పరిమాణం పెద్దది చేయడం కన్నా వేరు. ఈ విశేషణం అనునది బూతద్దం కలిగివున్నట్లు వుంటుంది, తెరపైని భాగాలను జూమ్చేస్తూ కదులుటకు మిమ్ములను అనుమతించును.
Go to the desktop and start typing Accessibility.
Click on Accessibility to open the panel.
Press on Zoom in the Seeing section.
Switch the Zoom switch in the top-right corner of the Zoom Options window to on.
మీరు ఇప్పుడు తెర ప్రాంతమునందు కదులవచ్చు. మీ మౌస్‌ను తెర అంచులకు కదుల్చుట ద్వారా, మీరు పెద్దది చేసిన ప్రాంతమును విభిన్న దిశలలో కదల్చవచ్చు, అది మీకు కావలసిన ప్రాంతమును చూచుటకు అనుమతించును.
పై పట్టీ నందలి జూమ్ ఎంపికచేసి ఏక్సెసబిలిటీ ప్రతిమ పైన నొక్కి మీరు త్వరగా జూమ్ ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు.
You can change the magnification factor, the mouse tracking, and the position of the magnified view on the screen. Adjust these in the Magnifier tab of the Zoom Options window.
You can activate crosshairs to help you find the mouse or touchpad pointer. Switch them on and adjust their length, color, and thickness in the Crosshairs tab of the Zoom settings window.
You can switch to inverse video or White on black, and adjust brightness, contrast and greyscale options for the magnifier. The combination of these options is useful for people with low-vision, any degree of photophobia, or just for using the computer under adverse lighting conditions. Select the Color Effects tab in the Zoom settings window to enable and change these options.