Accessibility
The system includes assistive technologies to support users with various impairments and special needs, and to interact with common assistive devices. An accessibility menu can be added to the top bar, giving easier access to many of the accessibility features.
దృష్టి వైకల్యం
గుడ్డితనం
- తెరను పెద్దగా చదువు — వాడుకరి ఇంటర్ఫేస్ మాట్లాడుటకు ఓర్కా స్క్రీన్ రీడర్ వుపయోగించు.
- తెరను బ్రెయిలీలో చదువుము — తాజాపరచగల బ్రెయిలీ ప్రదర్శనతో Orca స్క్రీన్ రీడర్ వుపయోగించు.
దృష్టి తక్కువ
- Magnify a screen area — Zoom in on your screen so that it is easier to see things.
- Make the keyboard cursor blink — Make the insertion point blink and control how quickly it blinks.
- తెరపై పాఠ్య పరిమాణాన్ని మార్చండి — పాఠం చదువుటకు సులభతరం చేయుటకు పెద్ద ఖతులు వుపయోగించు.
- వ్యత్యాసాన్ని సవరించండి — Make windows and buttons on the screen more (or less) vivid, so they’re easier to see.
వినికిడి లోపం
- ఎలర్ట్ శబ్ధముల కొరకు తెరను ఫ్లాష్ చేయి — ఎలర్ట్ శబ్ధం మ్రోగించినప్పుడు విజువల్ ఎలర్ట్స్ తెరను లేదా విండోను ఫ్లాష్ చేయుటకు చేతనంచేయి.
చలన వైకల్యం
మౌస్ కదలిక
- Adjust the speed of the mouse and touchpad — Change how quickly the pointer moves when you use your mouse or touchpad.
- Click and move the mouse pointer using the keypad — Enable mouse keys to control the mouse with the numeric keypad.
నొక్కుట మరియు లాగివదులుట
- Adjust the double-click speed — Control how quickly you need to press the mouse button a second time to double-click.
- కుడి మౌస్ నొక్కు సిమ్యులేట్ చేయి — కుడి-నొక్కు నొక్కుటకు ఎడమ మౌస్ బటన్ను వత్తి పట్టి వుంచు.
- హౌవరింగ్ ద్వారా నొక్కుటను సిమ్యులేట్ చేయి — The Hover Click (Dwell Click) feature allows you to click by holding the mouse still.
కీబోర్డు వాడుక
- Manage repeated key presses — Make the keyboard not repeat letters when you hold down a key, or change the delay and speed of repeat keys.
- Use an on-screen keyboard — Use an on-screen keyboard to enter text by clicking buttons with the mouse or a touchscreen.
- కీబోర్డు దిశానిర్దేశనం — Use applications and the desktop without a mouse.
- నెమ్మది మీటలను ప్రారంభించు — కీ వత్తగానే ఆ అక్షరం తెరపైన కనబడుటకు కొంత ఆలస్యం కలిగివుండు.
- బౌన్స్ మీటలను ప్రారంరంభించు — ఒకే కీను త్వరితంగా-మరిన్ని సార్లు నొక్కితే విస్మరించు.
- స్టికీ కీలను ఆన్ చేయి — కీబోర్డు లఘవులను ఒక కీను ఒకసారి టైపుచేయండి అన్ని కీలను ఒకేసారి పట్టివుంచడం కన్నా.